News
వైసీపీ తప్పుదోవ పట్టిస్తోంది
మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రం ప్రకటనను చంద్రబాబు స్వాగతించారంటూ జగన్ తప్పుడు ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. సభలో మాట్లాడుతూ నిన్న కేంద్రం చేసిన ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వ స్పందనను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. నిన్నటి ప్రకటన కోసం ప్రజలంతా ఆశగా ఎదురుచూశారని, లాభనష్టాలను అసెంబ్లీలో చర్చించాల్సి ఉందని చెప్పారు. ఈ అంశాన్ని వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








